సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నాను- రేవంత్ 14 h ago

featured-image

అల్లు అర్జున్ ఇంటిపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని సీఎం రేవంత్ " ఎక్స్ "లో ట్వీట్ చేసారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా, ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD